Surprise Me!

It's official, Ravi Shastri Stays On As India Head Coach || Oneindia Telugu

2019-08-16 780 Dailymotion

Ravi Shastri again! BCCI CAC reappoint former India captain as head coach
Ravi Shastri has been reappointed as the head coach of the senior national cricket team after the Kapil Dev-led Cricket Advisory Committe interviewed 6 candidates, including the incumbent coach, for the role at the BCCI headquarters in Mumbai on Friday.
#ravishastri
#teamindia
#teamindiacoach
#bcci
#mikehesson
#tommoody
#coa
#kapildev
#viratkohli

టీమిండియా తదుపరి కోచ్ ఎవరన్నది తెలిసిపోయింది. కపిల్ దేవ్ కమిటీ మళ్ళీ రవి శాస్త్రి కే అవకాశం ఇచ్చింది.ఇందుకోసం కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ప్రస్తుత కోచింగ్‌ బృందం కాంట్రాక్టు ప్రపంచకప్‌తో ముగిసినప్పటికీ వెస్టిండీస్‌ పర్యటన నేపథ్యంలో మరో 45 రోజుల కాంట్రాక్టును పొడిగించిన సంగతి తెలిసిందే. తొలిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలుచుకుంది. రవిశాస్త్రి కోచ్‌గా ఎంపికైనప్పటి నుంచి (జులై 2017) భారత్‌ 21 టెస్టులు ఆడితే 13 గెలిచింది. వన్డేల్లో 60 మ్యాచ్‌లలో 43 గెలవగా, టి20ల్లో 36 మ్యాచ్‌లలో 25 సొంతం చేసుకుంది.

Buy Now on CodeCanyon